Bigg Boss Kaushal Movie Fixed, People Star ?

Bigg Boss 2 Winner Kaushal ఇప్పటి వరకు ఒక సీరియల్ స్టార్ గానే, బాగా పాపులర్ అయ్యారు, దాని తరువాత కొన్ని కొన్ని, ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ ఉండిపోయాడు. కానీ బిగ్ బాస్ కి పోవడం, అక్కడ జరిగిన పరిణామాలు ఆయనను ఒక పెద్ద స్టార్ ని చేసాయి. ఇప్పుడు అయన ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో ఉన్నంత క్రేజీ వచ్చింది. అయితే ఇప్పటికి అయితే, తను ఒప్పుకున్నా సీరియల్స్ చేస్తూ ఉన్నాడు, కొన్ని కొన్ని సీరియల్స్ చేస్తున్నాడు. వాటిని ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నాడు.

అస్సలు మేటర్ ఏంటంటే మనం ఇప్పటి వరకు బుల్లితెర పైన మాత్రమే చుసిన కౌశల్ ఇప్పుడు, పెద్ద స్టార్ గా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నాడు. Movie కి ట్రైల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అట. హీరోగా కౌశల్ | నిర్మాతగా ఒక పెద్ద స్టార్ అని, వినికిడి, గీత ఆర్ట్స్ -2 బ్యానర్ లో, మారుతీ గారు దర్శకత్వంలో సినిమా రాబోతుందా !!

తెలుగు బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మండ హీరోగా మారబోతున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఐతే బయట కౌశల్ కి ఉన్న ఫ్యాన్, ఆర్మీ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని సీరియల్స్, సినిమా రెండు కవర్ అయ్యేలా, ఒక మంచి స్టొరీ రెడీ చేస్తున్నారు అని వినికిడి. అయితే బిగ్ బాస్ 2 సీజన్ మొత్తం వివాదాలతో సాగిన విషయం తెలిసిందే. అ

యితే కౌశల్ ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. మంచి ఊపులో ఉన్న స్టార్ లా మారిపోయాడు, కాగా ఆయన విజయంలో లో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. అలాగే మూవీ కి సంబదించిన వివరాలు కూడా తొందరగానే బయటకి విడుదల చేస్తారని అని వినికిడి.

టివి సీరియల్స్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశల్ ఈ బిగ్ బాస్2 షో తో మరింత పాపులర్ అయ్యారు. ఒకే సరిగా కొన్ని లక్షల మందికి దగ్గర అయ్యాడు. ఇదిలావుంటే, కౌశల్ హీరోగా మారబోతున్నట్లు సమాచారం కచ్చితమే అని అనిపిస్తుంది. మొన్న కౌశల్ ఆర్మీ ఏర్పాటు చేసిన, మీటింగ్ కి కూడా, ఎవరైన ముందుకు వచ్చి, నాకు సినిమా ఆఫర్ ఇస్తే, నా సత్తా ఏంటో చూపిస్తా అని చెప్పుకోచాడు. అయన సినిమాలకు రెడీ అని చెప్పేసాడు.

కౌశల్ ఆర్మీ ఈ సినిమాని సుమారు నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం అయితే దానికి సంబందించిన పూర్తి వివరాలు మాత్రం త్వరలోనే వస్తాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదుకని, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఏది అమైన, కౌశల్ అని మళ్ళి ఒక హీరో గా చుడగాల్గుతున్న మాట, మంచిద, చూడడం. సీరియల్స్ సినిమాలు ఎలా మేనేజ్ చేస్తాడో. అయితే ఈ విషయం పై మరింత స్పష్టత రావాలంటే, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని వివరాల కోసం తెలుగు wifi ని ఫాలో అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *