రష్మి కారు ఢీకొని.. వ్యక్తి పరిస్థితి విషమం

జబర్దస్త్ యాంకర్ రష్మి కారు డీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే, ఈ మధ్యకాలంలో రేష్మి కొత్త కార్ కొనుకుంది. ఇటీవలే కొత్త కారు కొనుక్కున్న రష్మి.. ఓ వ్యక్తిని ఢీకొట్టి చిక్కుల్లో పడింది. ఒక ప్రోగ్రాం కోసం విశాఖపట్నం పోయిన, రేష్మి గౌతం, విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని రష్మి కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అక్కడ అంతలా గమనించలేదు.

ఆ రోజ ఆదివారం రాత్రి 11 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే క్షతగాత్రుడిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. రేష్మి కావాల్సిన సహాయం చేయడానికి, ఆ వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు, ఆర్థికంగా కూడా సహాయంగా ఉంటానని మాట ఇచ్చింది ప్రతి రోజు యోగక్షేమాలు కనుక్కుంటుంది.

Also read: Regina Fitness Secrets

Anchor Rashmi Car Hits Men at Gajuwaka |Anchor Rashmi Car

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *